* చిదంబరానికి చంద్రబాబు లేఖ
కేంద్ర మంత్రి చిదంబరం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హజరు కాకూడదని తెలుగుదేశంపార్టీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి చిదంబరానికి లేఖరాశారు. నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని అందులో పేర్కొన్నారు. గతంలోనే తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసినందున ఇప్పుడు మరోసారి సమావేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదని టిడిపి సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి చెప్పారు.
No comments:
Post a Comment