బిల్లు పెట్టకుంటే ' రాజీనామాలకు సిద్ధం '
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణా బిల్లు పెట్టకుంటే రాజీనామాలకు సిద్ధమని.. అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా దిగుతానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణా ప్రజాప్రతినిధులు నిజాం క్లబ్‌లో సమావేశమయ్యారు. తెలంగాణా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో పాటు... అదనపు బలగాల ఉపసంహరించాలని వారు డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment