పోలీసుల అదుపులో భాను కిరణ్
మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నటువంటి భాను ను బెంగుళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భాను కిరణ్ అక్కాబావల్ని విచారించిన పోలీసులు
భాను కిరణ్ అక్కాబావల్ని పోలీసులు విచారించారు. అక్క విజయలక్ష్మీ, బావ బ్రహ్మనందంలను పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. సూరి అనుచరుడు, హంతకుడు భాను కిరణ్ తమ అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
No comments:
Post a Comment