కడప మాజీ యంపీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన పార్టీ పేరుని ఈ నెల 13న ఇడుపులపాయ లోని వై యస్ ఘాట్ వద్ద బహిర్గతం చేయనున్నారని కడప మాజీ మేయర్ రవీంద్రనాధరెడ్డి తెలిపారు.ఈ విషయాన్ని ఖాజీపేట్ మీడియా ప్రతినిదులకి తెలియ పరుస్తూ,కొత్త పార్టీ వై యస్ ఆర్ ఆశయాలను సాధిస్తుందని పేర్కొన్నారు.వై యస్ పాలన దొంగల రాజ్యం అని వ్యాఖ్యానించిన డీ యల్ రవీంద్ర రెడ్డి ని ఆ లూటీ లో తనకెంత ముట్టిందో అని మాజీ మేయర్ ఎద్దేవా చేసారు.
No comments:
Post a Comment